*ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…
*బిజెపి ఆధ్వర్యంలో రాజ్యాంగ పీఠికను పట్టించారు*
*
76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇల్లందకుంట మండల కేంద్రంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అనంతరం మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ మండల ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు కోట్ల మంది దేశభక్తుల త్యాగల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్రాన్ని పరిపూర్ణం చేసి, జాతీయ సమైక్యతను, సమగ్రతను సంరక్షిస్తూ, సౌబ్రాతృత్వాన్ని పెంపొందిస్తున్న భారత రాజ్యాంగం అని దీని రచనకు పునాది వేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశ ప్రజలందరూ ఎప్పుడు రుణపడి ఉంటారని భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికతత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందిన రోజును స్మరించుకుంటూ త్యాగదనుల పేరును తలుచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు రాజ్యాంగ పీఠిక నీ నాయకులు కార్యకర్తలతో చదివించారు ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి,కొత్త శ్రీనివాస్, ఉప్పుల రమేష్, కంకణాల రవీందర్ రెడ్డి, కంకణాల సురేందర్ రెడ్డి, అబ్బీడి తిరుపతి రెడ్డి, గుత్తికొండ రాంబాబు, తాళ్ల లావణ్య, మురహరి గోపాల్, చదువు సాయిరెడ్డి, గుర్రాల సధాకర్ రెడ్డి, ఉప్పు దుర్గయ్య, తాళ్ల పాపిరెడ్డి, వలసాని సునీల్, తోడేటి శ్రీనివాస్, కొక్కుల దేవేందర్, చిట్ల శ్రీనివాస్, తుపాకుల సతీష్, మాదాసు మొగిలి, గురుకుంట్ల సంజీవ్,రామ్ శివ,స్వామిదాస్,శ్రీనివాస్, రాకేష్, చిట్ల తిరుపతి, మోతే స్వామి, మురహరి కిషన్, బోయిని రాజేందర్ తదితరులు పాల్గొన్నారు