వ్యవసాయ భూమి లోకి అక్రమంగా ప్రవేశించి  గొడవ చేసిన వల్ల పై కేసు నమోదు

ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 29(మెదక్ ప్రతినిధి  శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా  నర్సాపూర్ కి చెందిన తూర్పు వెంకట రమణ తండ్రి రంగయ్య శివ్వంపేట మండలం లింగోజీగూడ గ్రామం లో ని సర్వే నెం. 113 & 109 లో ఉన్న అతని భూమి లో దున్నించడానికి అతని తమ్ముడు రామకృష్ణ మరియు ట్రాక్టర్ డ్రైవరు లు వెళ్ళగా అక్కడికి లింగోజీగూడ గ్రామానికి చెడిన చింతల స్ంజీవులు అతని కుటుంబ సభ్యులు  పొలం లోకి అక్రమంగా ప్రవేశించి వాళ్ళని ఇష్టం వచ్చినట్లు భూతు మాటలు తిట్టి ఈ భూమి లోకి వస్తా చంపేస్తమ్ అని బెదిరించరూ అని వెంకట రమణ దరఖాస్తు ఇవ్వగా   కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము అని ఎస్ ఐ తెలిపారు

Join WhatsApp

Join Now