Site icon PRASHNA AYUDHAM

ప్రభాస్ లాంటి కొడుకు పుట్టి వుంటే బాగుండేది: నటి

ప్రభాస్ లాంటి కొడుకు పుట్టి వుంటే బాగుండేది: నటి

ప్రభాస్ గురించి ప్రముఖ హిందీ నటి జరీనా వాహబ్ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అలాగే షూటింగ్ సెట్స్ నుంచి ఆకలి అని ప్రభాస్ ఇంటికి వెళితే ఎంతమందికైనా ఫుడ్ రెడీ చేయించి కడుపునిండా పెట్టి పంపిస్తాడని.. అటువంటి హీరోని ఇప్పటివరకూ తన కెరీర్ లోనే చూడలేదని పేర్కొంది. ప్రభాస్ లాంటి వ్యక్తి తన రియల్ లైఫ్ లో కొడుకుగా పుట్టివుంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం తాను “ది రాజాసాబ్” మూవీలో తల్లి పాత్రలో నటిస్తుంది.

Exit mobile version