హరీష్ రావు, ఎమ్మెల్యేల బృందం పై దాడి సరికాదు

●తాజా మాజీ జడ్పీ కోఆప్షన్ మెంబర్ మన్సూర్

ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 3 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

ఖమ్మం పట్టణంలో వరద భాదితులను పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు, మరియు ఎమ్మెల్యేల బృందం పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖoడిస్తున్న, ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే, ప్రభుత్వాన్ని తట్టి లేపడంతో ఓర్వలేక రేవంత్ రెడ్డి దాడులకు తెగపడడం బాధాకరం. ప్రజాస్వామ్యంలో దాడులు చేసి ఎదో సాధిస్తామంటే పాలకుల సంకుచిత దొరనికి నిదర్శనం. హరీష్ రావు కార్ మీద దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై పోలీస్ లు కేసులు నమోదు చేసి, కఠినంగా శిక్షించి భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు చర్యలు తీసుకోవాలని తాజా మాజీ జడ్పీ కోఆప్షన్ మెంబర్ మన్సూర్ డిమాండ్ చేశారు

Join WhatsApp

Join Now