వివాహితను హతమార్చి గొయ్యి తీసి పూడ్చి పెట్టిన భర్త, అత్త, మామ, ఆడపడుచు

వివాహితను హతమార్చి గొయ్యి తీసి పూడ్చి పెట్టిన భర్త, అత్త, మామ, ఆడపడుచు

పూడ్చిన బొందపై కట్టెల పొయ్యి పెట్టి పిండి వంటలు చేసిన కుటుంబసభ్యులు

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

మహబూబాబాద్ పట్టణం సిగ్నల్ కాలనీలోని ఓ ఇంటి ఆవరణలో వివాహితను హత మార్చి గొయ్యి తీసి పూడ్చి పెట్టిన భర్త, అత్త, మామ, ఆడపడుచు

పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పాతిపెట్టిన చోట తవ్వగా.. బయటపడిన మృతదేహం

ఇంటికి తాళం వేసి పరారైన మృతురాలి భర్త, అత్త, మామ, ఆడపడుచు

కాటి లక్ష్మి అత్త, కాటి రాములు మామ, దుర్గ ఆడపడుచు, ఆడపడుచు భర్త మహేందర్, గోపి చనిపోయిన మహిళ భర్త

చనిపోయిన మహిళ నాగమణి(35)కి ఇద్దరు కుమారులు

Join WhatsApp

Join Now