స్థానిక సంస్థ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరేస్తాం

స్థానిక సంస్థ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరేస్తాం

బిజెపి మండల ఇంచార్జ్ ఆకుల రాజేందర్ బిజెపి మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి

జమ్మికుంట ఇల్లందకుంట సెప్టెంబర్ 4 ప్రశ్న ఆయుధం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరవేయాలని బిజెపి మండల ప్రబారి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపీటీసీ జడ్పిటిసి సన్నాక సమావేశంలో పేర్కొన్నారు అనంతరం సమావేశంలో మాట్లాడుతూ స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బిజెపి అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఎంపీటీసీ , జడ్పీ అభ్యర్థులను గెలుస్తామని దానికి అనుగుణంగా నిర్వహిస్తున్నామని ప్రభుత్వ వ్యతిరేక విధానాల బిజెపికి మంచి అవకాశాలు ఉన్నాయని వాటిని అందరం సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం మొదటిసారిగా ప్రబారిగా బాధ్యతలు తీసుకొని మండలానికి వచ్చిన ఆకుల రాజేందర్ కు శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమం లో ఉప్పుల రమేష్,గుత్తికొండ రాంబాబు, అబ్బిడి తిరుపతి రెడ్డి,ఎనగంటి మహేందర్,రావుల విజయ్ బాబు, తాళ్ల పాపిరెడ్డి, మట్ట పవన్ రెడ్డి, మద్దూరి మల్లేష్, బండ రాజకుమార్, రాజఅంకుశవాలి, మొత్కూరి మహేష్, నరేందర్ రెడ్డి, అరవింద్,చంద్రయ్య, రమేష్,రాములు,వెంకటేష్, నాగరాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment