కుక్క కాటు వికటించి బాలుడి మృతి..!?

జోగులాంబ గద్వాల జిల్లా

అలంపూర్ మండల పరిధిలోని క్యాతూరు గ్రామంలో

కుక్క కాటు వికటించి బాలుడి మృతి..!?

డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని బాలుడి మృతదేహంతో ప్రభుత్వ ఆసుపత్రి ముందు నిరసన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు..

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Join WhatsApp

Join Now