పేకాడుతున్న వ్యక్తులపై కేసు నమోదు

పేకాడుతున్న వ్యక్తులపై కేసు నమోదు

ప్రశ్న ఆయుధం కామారెడ్డి (పాల్వంచ) ఫిబ్రవరి 21.

శుక్రవారం నమ్మదగిన సమాచారం మేరకు వేల్పకుండా విలేజి శివారులో లొట్టివాగు సమీపంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్న సమాచారం మేరకు మేము వెళ్ళగా అక్కడ పేకాట ఆడుతున్న ఎనిమిది మంది వ్యక్తులను పట్టుకొని, వారి నుండి 7150/-,4 మొబైల్స్, 5 బైక్స్ సీజ్ చేయడం జరిగింది. మరియు కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్టి సందర్భంగా మాచారెడ్డి మండల ప్రజలకు ఎవరు కూడా పేకాట ఆడరాదు, ఆడినట్టు అయితే కఠిన చర్యలు తీసుకొనబడును.

Join WhatsApp

Join Now