సమగ్ర కుల గణన పక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సందర్భంగా..
రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మ జ్యోతిబాపూలే మరియు అంబేద్కర్ విగ్రహాలకు పుష్పాభిషేకం నిర్వహించాలి…: బిసి కులాల ఐక్య వేదిక బుధవారం ఉదయం 9 గంటలకు రాష్ట్ర వ్యాపితంగా జ్యోతి బాపూలే, డా. బి. ఆర్. అంబేద్కర్, బహుజన నాయకుల విగ్రహాలకు పాలభిషేఖం, సమావేశాలు బీసీ వర్గాలు చేయాలి…తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుల గణన చేపట్టాలని బీసీ సంఘాల డిమాండ్ చేస్తూ గత ఆరు నెలలుగా అనేక ఉద్యామాలు చేపట్టడం ఇంకొక వైపు రాష్ట్ర హైకోర్టులో కేసు వేయడం జరిగిన తరువాత పోరాటానికి స్పందించి ప్రభుత్వం సమగ్ర కులగణన చేపట్టాలని అధికారికంగా జీవో నెంబర్ 18 జారీ చేసింది… జీవో నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ, బీసీల పోరాట విజయంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా మహనీయుల విగ్రహాలకు పుష్పాభిషేకం నిర్వహించాలని సమస్త బిసి శ్రేణులకు పిలుపు నిస్తున్నాం రాష్ట్ర, కేంద్ర, బహుజన మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ప్రస్తుత ఎంపీలు, సబ్బండ వర్గాల మాజీ ప్రజా ప్రతినిధులు, బహుజన సంఘాలు, ప్రజలు, విద్యార్థి సంఘాలు, ఆయా పార్టీల ప్రముఖులు, అధికారులు, అనధికారులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, నాయకులు అన్ని బహుజన వర్గాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని