బీసీ రిజర్వేషన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

* బీసీ రిజర్వేషన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..*

*ఓకే అయితే 42 శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ, స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్లు పొందవచ్చు.._*

*_ముఖ్యంగా బీసీ కమ్యూనిటీ వాళ్లు రిజర్వేషన్‌పరంగా తమకు అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. తమ జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా తమకు తక్కువగా రిజర్వేషన్‌ ఉందంటూ చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలనే డిమాండ్‌ను కేంద్రం ఆమోదం తెలిపింది.._*

Join WhatsApp

Join Now