మెదక్ జిల్లా తాజా మాజీ ఎంపీపీల పోరం అధ్యక్షులు కల్లూరు హరికృష్ణ…
ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 16(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండల మాజీ తాజా ఎంపీపీ మెదక్ జిల్లా ఎంపీపీల పోరం అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ ఏదుల్లాపూర్ గ్రామంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న వెకిలి మాటలు మానుకొని ముఖ్యమంత్రిగా ఉండి దేవుళ్ళపై చేసిన ప్రమాణాలను గుర్తుంచుకొని ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు. 13 హామీలు. నెరవేర్చి నిరూపించుకోవాలని. ఏడు సార్లు శాసనసభ్యులుగా మంత్రిగా తెలంగాణ ఉద్యమంలో సారథిగా అపార అనుభవం కలిగిన వ్యక్తి హరీష్ రావు ని ఆయన పట్ల దురుసుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి మీరు ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇలాంటి వెక్కిలి మాటలు మాట్లాడడం మీకు సరి కాదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదిరెడ్డి. కార్యకర్తలు పాల్గొన్నారు.