*ఆర్టీసీ బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్..*
రాఖీ పండగకు వనపర్తికి వెళ్లేందుకు బస్సు ఎక్కిన గర్భిణి..
మార్గమధ్యలో పురిటి నొప్పులు..
బస్సులో ఉన్న నర్సు సహాయంతో పురుడు పోసిన కండక్టర్ భారతీ..
కండక్టర్ భారతీని అభినందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్..