*బ్రేకింగ్ న్యూస్*
*మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో మళ్లీ మొదలైన కుమ్ములాటలు*
నేడు ఉదయం 11 గంటలకు శంషాబాద్ నోవాటెల్ హోటల్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ అత్యవసర భేటీ
భేటీకి హాజరు కానున్న మంత్రులు, విప్‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు
మంత్రి వర్గ విస్తరణ విషయంలో తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకున్నాడు అంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ విషయంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యలు
హెలికాప్టర్ లేకుండా నల్గొండ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బైట అడుగుపెట్టట్లేదు అంటూ మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యలు
మంత్రి పదవి రాకుంటే రాజీనామా చేస్తానన్న మల్ రెడ్డి రంగారెడ్డి వ్యాఖ్యలప సీఎల్పీ మీటింగ్‌లో చర్చించనున్న సీఎం రేవంత్ రెడ్డి