- నిర్మల్ జిల్లా….బాసర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు మాజీ గ్రామపంచాయతీ మెంబర్ మోనాజి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాసర మాజీ సర్పంచ్ మమ్మయి రమేష్, సంజీవ రావు దేశ్ముఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ఎక్స్, హైమద్, విక్రమ్, రాజు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడమైనది మొనాజీ గారికి స్వాగతం పలికారు….
బాసర లో వలసలతో జోరు అందుకున్న కాంగ్రెస్ పార్టీ
Published On: August 14, 2025 6:13 pm