బాసర పోలీస్ రెవెన్యూ అధికారుల నిరంతర కృషి అమోఘం

నిర్మల్ జిల్లా బాసర.. బాసర మండలంలోని  మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి  రెవెన్యూ అధికారులు మరి పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతున్నారు  ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటూ ఎలాంటి ఇబ్బందులు  కలగకుండా తాసిల్దార్ పవన్ చంద్ర ఎస్సై శ్రీనివాస్ నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు లోతట్టు ప్రాంతాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాళ్లు కోరారు బాసర ఎస్సై శ్రీనివాస్ మరియు తాసిల్దార్ పవన్ చంద్ర వాళ్ల చేస్తున్న కృషికి బాసర ప్రజలు మరియు ప్రజా నాయకులు హర్షం వ్యక్తపరిచారు

Join WhatsApp

Join Now

Leave a Comment