ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడికి ఉరిశిక్ష విధించిన కోర్టు.
గతేడాది అక్టోబర్ 16న మెదక్ జిల్లా భానురులో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు అలీ (56)మద్యం కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి చిన్నారిపై అత్యాచారం చేసిన బీహార్ రాష్ట్రానికి చెందిన అలీ. 27 ఏళ్ల తర్వాత ఓ నిందితుడికి మరణశిక్ష విధించడం జిల్లాలో ఇదే తొలిసారి.