ఎడారిగా మారిన పంట పొలాలు

ఎడారిగా మారిన పంట పొలాలు

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రశ్న ఆయుధం ఆగస్టు 30

నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా మంజీరలోకి వదిలినటువంటి నీటి వలన నిజాంసాగర్ దిగువన ఉన్నటువంటి అచ్చంపేట, మర్పల్లి ,లింగంపల్లి లోని పచ్చని పంట పొలాలన్నీ ఎడారిగా మారినట్టు కనిపిస్తున్నది నిజాంసాగర్ ప్రాజెక్టు దిగివన్న ఉన్నటువంటి పంట పొలాలలో ఇసుక దిబ్బలు పెట్టాయి దానితో పచ్చని పంట పొలాలని ఎడారిని తలపిస్తున్నాయి రైతులు తమ తమ పంటలను చూసుకుని కన్నీరు ఏడుతున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment