ఏపీలో భూముల విలువ పెంపు నిర్ణయం వాయిదా

*ఏపీలో భూముల విలువ పెంపు నిర్ణయం వాయిదా*

ఏపీలో రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను జనవరి 1నుంచి 10-20 శాతం పెంచాలన్న నిర్ణయంపై కూటమి ప్రభుత్వం పునరాలోచనలో పడింది. దీనిపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుండటంతో అమలును వాయిదా వేసింది. ఈ అంశంపై మరోసారి సమగ్రంగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ఈ నెల 30న మంగళగిరిలోని CCLA కార్యాలయంలో జోనల్ రెవెన్యూ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.

Join WhatsApp

Join Now