*మొలకెత్తుతున్న ధాన్యం..నిద్ర మత్తులో పౌర సరఫరాల శాఖ*
వికారాబాద్ జిల్లా దోమ మండలానికి చెందిన మహిళా రైతు సుష్మ తన పొలంలో వరి సాగు చేసి, ఇదే మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రానికి 15 రోజుల ముందు తెచ్చారు
ఇటీవల కురుస్తున్న అకాల వర్షానికి ధాన్యమంతా మొలకలు వస్తున్నాయని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళా రైతు
ఎంతో కష్టపడి రేవంత్ రెడ్డి రైతుబందు ఇవ్వకున్నా అప్పు చేసి పెట్టుబడి పెట్టామని, ప్రభుత్వం తన కష్టం వృధా చేయకుండా త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని వేడుకుంటున్న మహిళ…..