కొమ్మూరి ప్రతాపరెడ్డి కృషి తోనే ఐనాపూర్ అభివృద్ధి

*కొమ్మూరి ప్రతాపరెడ్డి కృషి తోనే ఐనాపూర్ అభివృద్ధి*

_*చెరుకు రమణారెడ్డి తాజామాజీ సర్పంచ్*

*కొమురవెల్లి ప్రశ్ని ఆయుధం ప్రతినిధి*

కొమురవెల్లి మండల పరిధిలో జరిగిన విలేకరుల సమావేశంలో తాజా మాజీ సర్పంచ్ చెరుకు రమణారెడ్డి మాట్లాడుతూ జనగామ డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కృషి చొరవతో అయినా పూర్ గ్రామా అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు గ్రామానికి అభివృద్ధికి అడగగానే కృషి చేసిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కి స్థానిక కాంగ్రెస్ నాయకులు తాజా మాజీ సర్పంచ్ ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ కోటి 41 లక్షల రూపాయలతో మంజూరై సబ్ స్టేషన్కు స్థలం లేకపోవడంతో ప్రతాప్ రెడ్డి చొరవ చూపి జిల్లా మంత్రి తో కలెక్టర్ తో మాట్లాడి స్థలాన్ని కేటాయించడం జరిగింది అన్నారు అలాగే గ్రామపంచాయతీ భవనానికి 20 లక్షల రూపాయలతో భవనాన్నిమంజూరు చేయించారు అన్నారు గ్రామానికి 10 లక్షల*రూపాయలతో సిసి రోడ్లను మంజూరు చేయించడం జరిగింది అన్నారు గ్రామంలో 18 లక్షల రూపాయలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (హెల్త్ సెంటర్) బస్తీ దావఖాన మంజూరు చేయించారు అన్నారు అంగన్వాడి బిల్డింగ్ కు 8_లక్షల రూపాయలతొ అంగన్వాడిభవనాన్ని మంజూరు_ చేయించడం జరిగింది అన్నారు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి  సహకారం అయినా పూర్ గ్రామ అభివృద్ధికి పూర్తిగా సహకారం ఉంటుందని ప్రభుత్వం పరంగా వచ్చిన ఎలాంటి పథకాలు అయినా గ్రామానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని భవిష్యత్తులో కూడా అభివృద్ధికి నిధులు కేటాయించడం జరుగుతుందని ప్రతాప్ రెడ్డి తెలిపారు అన్నారు గ్రామ అభివృద్ధికి సహకరించిన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి తాజా మాజీ సర్పంచ్ చెరుకు రమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లం బాలయ్య గ్రామ నాయకులు ధన్యవాదాలు తెలిపారు

Join WhatsApp

Join Now

Leave a Comment