బస్టాండ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

 

కొత్తగూడెం బస్టాండ్, డిపోను కలెక్టర్ జితేష్ జి పాటిల్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బిల్డింగ్ పైన ఉన్న స్లాబ్ పెచ్చులు పరిశీలించారు. పరిశుభ్రతపై అధునాతన పరికరాలను ఏర్పాటు చేసుకోవడానికి తగిన ప్రతిపాదన రూపొందించాలన్నారు. బస్టాండ్ లోపల ఉన్న క్యాంటీన్ టెండర్ పూర్తవగానే మహిళా శక్తికి కేటాయిస్తామన్నారు.

Join WhatsApp

Join Now