విద్యాసంస్థల డ్రైవర్స్ నీశ్నతులు వారి అనుభవాలు సమాజానికి ఉపయోగపడలి

విద్యాసంస్థల డ్రైవర్స్ నీశ్నతులు వారి అనుభవాలు సమాజానికి ఉపయోగపడలి

– రహదారి భద్రత ప్రచారకర్తలుగా వ్యవహారించాలి

– జిల్లా రవాణా అధికారి కె. శ్రీనివాస్ రెడ్డి

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

కామారెడ్డి విద్యాసంస్థల డ్రైవర్స్ నీశ్నతులు అని, వారి అనుభవాలు సమాజానికి ఉపయోగపడేలా రహదారి భద్రత ప్రచారకర్తలుగా వ్యవహారించాలి అని జిల్లా రవాణా అధికారి కె. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రహదారి భద్రత మాసోత్సవలలో భాగంగా ఎస్. పి. ఆర్ స్కూల్ లో నిర్వహించన కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా విద్యాసంస్థల డ్రైవర్స్, లారీ డ్రైవర్స్ నీ ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ అవగాహన కార్యక్రమంలో కళాబృందం ఆధ్వర్యంలో గీతలాపన, వీడియోలా ద్వారా ప్రమాదాలు జరగటానికి కారణలు వివరిస్తూ కార్యక్రమం ప్రారంభించారు. జె. శ్రీనివాస్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజూ మనం వెళ్ళే మార్గం అని ఆశ్రద్ద, అతినమ్మకంతో ఉదాసినంగా వాహనాలు నడుపరాదు అని విద్య సంస్థల డ్రైవర్స్ కి సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్. టి. ఏ. మెంబెర్ అజాజ్ ఖాన్, ఎస్. పి. ఆర్ స్కూల్ కరెస్పాండంట్ మారుతీ రావు, మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఆర్. నాగలక్ష్మి , అత్యంత శ్రద్ధాసాక్తులతో కార్యక్రమంలో పాల్గొన్న డ్రైవర్స్ కి, ఎస్. పి. ఆర్ స్కూల్ యాజమాన్యం కి ధన్యవాదములు తెలిపారు.

Join WhatsApp

Join Now