ప్యారానగర్ లో డంపింగ్ యార్డ్ రద్దు చేయాలి

మెదక్/నర్సాపూర్, మార్చి 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్యారానగర్ లో డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. నర్సాపూర్ పట్టణంలో రిలే నిరాహార దీక్షలో ఆర్యవైశ్య సభ్యులు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సభ్యులకు మున్సిపల్ మాజీ చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు గౌడ్, గోడ రాజేందర్, శ్రీనివాస్ గుప్తా, మిర్యాల చంద్రశేఖర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now