2022 లో ఆర్టీఐ చేసిన వివరాలు ఇవ్వని ఎండోమెంట్*…
గుడిపాడు ఆలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి ఎప్పుడు తీసుకున్నారు రిజిస్ట్రేషన్ నెంబర్*??
శ్రీ మోక్ష వెంకటేశ్వరావు దేవస్థానం అని ఇప్పుడు నామకరణం చేసినారు??..
అభివృద్ధితోపాటు ఎన్ని సంవత్సరాలు కల్యాణ నిర్వహించినారు??
119,120,121 తప్పుడు సర్వే నెంబర్లు అసలైనవి గుర్తించాలని ఫిర్యాదులు చేసిన పట్టించుకోని వైనం?
కబ్జాలు నెగ్గు తేల్చని వైనం, హద్దులు గుర్తించని వైనం ?అంగన్వాడి ప్రభుత్వ పాఠశాల 5 ఎకరాల్లో ఉందని కథనానికి స్పందించారు కదా 5 ఎకరాల్లో ఉందా లేదా తేల్చాలి?
రెండు సంవత్సరాల క్రితం 200 రూపాయలు వసూలు చేసిన సొమ్ము ఏం చేసినారు వివరణ లేదు?…
పూర్వకాలంలో ఆలయానికి ఏ పేరు ఉందో కూడా తెలియని ఎండోమెంట్ అధికారులు?
ఒకడు 34 ఎకరాలన్ని రాసిన నమ్ముతారు స్కూలు అంగన్వాడీ 5 ఎకరంలో ఉందన్న నమ్ముతారు కబ్జాయిల్ అయిందన్న నమ్ముతారు అసలు భూమి ఎంత ఉందో ఎండోమెంట్ అధికారులకు తెలుసా?
కబ్జా అయిన భూమిని వెంటనే తేల్చాలి హద్దులు గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాం?
దీప దూప నైవేద్య పథకం అమలు చేయమని ఎన్నిసార్లు దరఖాస్తు చేసిన పట్టించుకుని వైనం?
అసలు ఎండోమెంట్ పరిధిలో ఉందా లేదా? ఉంటే ఆధారాలు చూపించగలరు అసలైన ఊరు పేరు మీద ఉందా మారుపేరు మీదున్న వివరణ ఇవ్వాలి??
పైన పేర్కొన్న వాటికి ఎండోమెంట్ కి సంబంధం ఉండదు కానీ
ఆలయం శిథిలా వ్యవస్థలో ఉండి ఆలయ అభివృద్ధి కోసం ఆలయ పుర నిర్మాణం కోసం ప్రయత్నం చేసి ప్రతి సంవత్సరం దేవాదాయశాఖ తరఫునుంచి ఒక్క రూపాయి లేకపోయినా ఘనంగా కళ్యాణ నిర్వహిస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తూ ఆలయాన్ని కాపాడుకోవడానికి ఒక కమిటీ వేసుకుని చేస్తున్న ఎడల ఇది ఒక పెద్ద నేరం తప్పు అన్నట్లు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవడానికి మాత్రమే ఎండోమెంట్ అధికారులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను