దేశ ప్రజలందరి చూపు ఆ తీర్పు పైనే.

 

వినేశ్ ఫోగట్ అప్పీల్ పై ఇవాళ రాత్రికి తీర్పు

IMG 20240810 WA0039

100 గ్రాముల అధిక బరువు కారణంగా ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో పాల్గొనకుండా తనపై వేసిన అనర్హతను భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ సవాల్ చేసిన పిటిషన్ పై ఇవాళ తీర్పు రానుంది. నిన్న వినేశ్ తరఫు వాదనలు విన్న కోర్ట్ ఆఫ్ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ఇవాళ రాత్రి 9.30 గంటలకు నిర్ణయాన్ని వెల్లడించనుంది. కోర్టు తీర్పు కోసం భారతావని ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఆమెకు మెడల్ రావాలని అందరూ కోరుకుంటున్నారు.

Join WhatsApp

Join Now