Site icon PRASHNA AYUDHAM

టీడీపీ కూటమి ప్రభుత్వం మీద తొలి సమర శంఖం.

టీడీపీ కూటమి ప్రభుత్వం మీద తొలి సమర శంఖం..

వాలంటీర్స్ రాష్ట్ర కార్యవర్గం..

ఆగస్ట్ 31న వాలంటీర్స్ రాష్ట్ర కార్యవర్గం సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంటుందని ఆ మీదట తమ ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరని అంటున్నారు. మరి బాబు సర్కార్ ఏమి చేస్తుందో అని అంతా చూస్తున్నారు. వాలంటీర్లే కదా అని లైట్ తీసుకుంటే మేమేంటో చూపిస్తామని అంటున్నారు. వారి విషయంలో కూటమి ఏదో ఒకటి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Exit mobile version