Site icon PRASHNA AYUDHAM

ఎంపాక్స్ కొత్త వేరియంట్.. తొలి కేసు స్వీడెన్‌లో నమోదు

 

ఆఫ్రికా ఖండం వెలుపల ఎంపాక్స్ వ్యాధి కొత్త వేరియంట్ తొలి కేసు స్వీడెన్‌లో నమోదైంది. ప్రస్తుతం ఎంపాక్స్ క్లాడ్ I వేరియంట్ అధికంగా వ్యాప్తి చెందుతున్న ఆఫ్రికా ప్రాంతంలో బస చేసిన సమయంలో ఆ వ్యక్తికి వ్యాధి సోకింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) రెండేళ్ల కాలంలో 2వ సారి ఎంపాక్స్ పై ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా కంటే మంకీ పాక్స్ డేంజర్ అని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

Exit mobile version