సుపరిపాలన లో తొలి అడుగు ఇంటింటి కీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి 

సుపరిపాలన లో తొలి అడుగు ఇంటింటి కీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 4 ( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తి మహేశ్వరరావు

కురుపాం నియోజకవర్గం, జియ్యమ్మవలస మండలం,కన్నపుదొరవలస గ్రామంలో ప్రభుత్వ విప్ & కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి*ఆధ్వర్యం సుపరిపాలనలో తోలి అడుగు కార్యక్రమం సాయంకాలం 3:00 గంటలకు జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి కార్యనిర్వహక కార్యదర్శి దత్తి లక్ష్మణరావు* అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి *శ్డొంకాడ రామకృష్ణ* ఎంపీపీ*శ్బొంగు సురేష్* టీడీపీ అడహక్ మండల పార్టీ అధ్యక్షులు పల్ల రాంబాబు కురుపాం నియోజకవర్గ కాపు సంగ అధ్యక్షులు లంక గోపాలం ,కురుపాం నియోజకవర్గ వెలమ సంగ అధ్యక్షులు రెడ్డి బలరాం స్వామి నాయుడు బీజేపురం చైర్మన్ సోములు మాస్టారు ఒట్టి గెడ్డ ప్రాజెక్టు వైస్ చైర్మన్ ముంజేటి ప్రసాద్ టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కర్రి రాజేంద్ర ,క్లస్టర్ ఇంచార్జి జోగి భుజింగరావు యలకల రాంబాబు టీడీపీ సీనియర్ నాయకులు దాసరి రామరావు , వైస్ ఎంపీపీ మజ్జి చంద్రమౌళి , సర్పంచ్ రామశంకర , దాలినాయుడు ,సర్పంచ్ గుణుపూరు జగన్నాథం నాయుడు, మాజీ నీటి సంగ అధ్యక్షులు బౌరిపూడి సత్యనాయుడు, టీడీపీ పార్టీ యువ నాయకులు సాకేటి తిరుపతి నాయుడు గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు బంటు తవిటి నాయుడు బంటు సతీష్ , బంటు రామారావు వసంత్, రాజేష్, చింత రాజేష్, పెంట ధనంజయ నాయుడు మరియు టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment