దోమకొండ గ్రామపంచాయతీలో జెండా ఆవిష్కరణ

దోమకొండ గ్రామపంచాయతీలో జెండా ఆవిష్కరణ

ప్రశ్న ఆయుధం జనవరి 26 కామారెడ్డి దోమకొండ గ్రామపంచాయతీలో 76వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగాయి. జెండా ఆవిష్కరణను స్థానిక ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పంచాయతీ కార్యదర్శి యాదగిరి , మాజీ సర్పంచ్ నల్లపంజలి శ్రీనివాస్ , బి ఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు బిజెపి కార్యకర్తలు ప్రజలుతదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now