దోమకొండ బి అర్ ఎస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

దోమకొండ మండలంలోని బి ఆర్ఎస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బి ఆర్ఎస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిపారు. మండల పార్టీ అధ్యక్షులు గండ్ర మధుసూదన్ రావు బి అర్ ఎస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment