బీజేపీ దోమకొండ మండలంలో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ
: ప్రశ్నయుధం జనవరి 26 కామారెడ్డి దోమకొండ దోమకొండ మండల కేంద్రంలోని స్థానిక బిజెపి కార్యాలయం వద్ద బిజెపి నాయకులు గణతంత్ర76 దినోత్సవ సందర్భంగా జెండాను ఆవిష్కరించారు, పట్టణ అధ్యక్షులు మద్దూరు భూపాల్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు పన్యాల రవీందర్ రెడ్డి, తిప్పాపురం రవి, అనుపటి నరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు చింతల రాజేష్, పాటకు నర్సింలు, కార్యకర్తలు పాల్గొన్నారు