వివాహ విందులో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

*వివాహ విందులో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే *

ప్రశ్న ఆయుధం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం డిసెంబర్-29

కామారెడ్డి జిల్లా పిట్లం మండలం

చిల్లర్గీ గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు మురళి గౌడ్ యొక్క కుమారుడు అయినా సాయి నిఖిల్ గౌడ్ వివాహ విందు కార్యక్రమానికి నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే హాజరై నూతన వదువరులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వదించారు. ఇట్టి కార్యక్రమం లో హన్మంత్ షిందే తో పాటు పిట్లం,పెద్దకొడప్గల్ మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now