Site icon PRASHNA AYUDHAM

పది రోజుల క్రితం మరణించిన బాలిక.. పదవ తరగతిలో స్కూల్ ఫస్ట్

IMG 20250501 WA1453

*పది రోజుల క్రితం మరణించిన బాలిక.. పదవ తరగతిలో స్కూల్ ఫస్ట్*

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల నాగచైతన్య (15) అనే బాలిక అదే గ్రామంలో ప్రభుత్వ హై స్కూల్లో చదువుతుంది

ఏప్రిల్ 17న అనారోగ్యంతో నాగచైతన్య మరణించింది, బుధవారం విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో 510 మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్ గా నిలిచింది

ఈ విషయం తెలుసుకుని బాలిక తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అయ్యారు….

Exit mobile version