ఆవును ‘రాజ్య మాత’గా ప్రకటించిన ప్రభుత్వం..

ఆవును ‘రాజ్య మాత’గా ప్రకటించిన ప్రభుత్వం

 

ఆవును ‘రాజ్య మాత’గా ప్ర‌క‌టిస్తూ మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్తర్వులిచ్చింది. భార‌తీయ సంప్ర‌దాయంలో ఆవుకు ఉన్న సాంస్కృతిక ప్రాధాన్య‌త‌ను గుర్తించి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపింది. వ్యవసాయంలో ఆవు పేడ వాడకం వల్ల ఆహారంలో పోషకాలు అందుతాయంది. ఆవులకు ప్రాచీన కాలం నుంచి ఆధ్యాత్మిక, శాస్త్రీయ, సామాజిక‌-ఆర్థిక అంశాల్లో ప్రాముఖ్యత ఉందని తెలిపింది. దేశీ అవులు తగ్గిపోతుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

Join WhatsApp

Join Now