మృతురాలు చాకలి ఐలమ్మ మనవరాలు

మృతురాలు చాకలి ఐలమ్మ మనవరాలు

జీడిమెట్ల మహిళ హత్య కేసులో సంచలన విషయాలు

8 నెలల క్రితమే నల్గొండకు చెందిన శివ అనే యువకుడితో బాలికకు పరిచయం

పదో తరగతికే ప్రేమ ఏంటని మందలించిన తల్లి అంజలి

వారం క్రితం శివతో వెళ్లిపోయిన బాలిక

మూడు రోజుల క్రితమే ఇంటికి తిరిగి వచ్చిన బాలిక

తల్లి అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి హత్యకు స్కెచ్‌

నిన్న సాయంత్రం నల్గొండ నుంచి వచ్చిన ప్రియుడు శివ

ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి దాడి చేసి

బెడ్‌షీట్‌తో అంజలి ముఖాన్ని కప్పిన శివ

సుత్తితో తల్లి తలపై కొట్టిన కూతురు

కత్తితో పీక కోసిన శివ తమ్ముడు యశ్వంత్‌

తల్లి అంజలి చాకలి ఐలమ్మ మునిమనవరాలు

Join WhatsApp

Join Now

Leave a Comment