సరైన ఆధారాలు లేవ చితికి పోతున్నా చేనేత కార్మికులు :

సరైన ఆదరణ లేక చితికి పోతున్న చేనేత కార్మికులకు చేయూతని అందించి ఆదుకోవాలని నేత కార్మికులకు అన్ని సౌకర్యాలను కల్పించి మార్కెటింగ్ విస్తరణకు సహకరించి వారిని నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆదుకోవాలని కోరుతూ నేడు ధర్నా చేస్తున్న సందర్భంగా సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈరోజు అసెంబ్లీలో చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కోరుతూ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు…

Join WhatsApp

Join Now