జగిత్యాలలో పోలీసులను కొట్టిన ఆకతాయిలు..!

తెలంగాణలో ఆగని పోలీసుల మీద దాడులు

జగిత్యాలలో పోలీసులను కొట్టిన ఆకతాయిలు

కొద్ది గంటల్లోనే విడిపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందంటే ఏకంగా పోలీసుల మీద దాడి చేసిన ఆకతాయిలను గంటల్లో విడిపించుకొని పోయేంత

జగిత్యాల జిల్లా కేంద్రంలో రెచ్చిపోతున్న ఆకతాయిలు

విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి

ఓ పెట్రోల్ బంక్‌లో కస్టమర్‌కు, సిబ్బందికి మధ్య వాగ్వివాదం

పోలీసులకు సమాచారం ఇచ్చిన బంక్ యాజమాన్యం

వచ్చిన పోలీసులపై దాడికి పాల్పడి పెట్రోల్ బంక్‌లో విధ్వంసానికి యత్నించిన వ్యక్తులు

విధులకు ఆటంకం కలిగించారని బోదుకాని శేఖర్,తమ్మ గంగారాం లపై కేసు నమోదు టౌన్ ఎస్సై గీత

ఇద్దరిలో ఒకరు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మనిషి కావడంతో ఒత్తిడి చేసి విడిపించుకొని పోయిన ఎమ్మెల్యే

Join WhatsApp

Join Now