సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు సభావత్ శ్రీనివాస్ నాయక్
కొత్తగూడెం పట్టణ కేంద్రం శనివారం జరిగిన సేవాలాల్ సేన ముఖ్య నాయకులు సమావేశం లొ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస నాయక్ మాట్లాడుతూ. కొత్తగూడెం పరిధిలోని రామవరం పాల్వంచ ఏజెన్సీ ప్రాంత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఏజెన్సీ ప్రాంతాలను కలుపుకొని కొత్తగూడెం కార్పొరేషన్ చేసే ఆలోచన విరమించుకోవాలి,: సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు సభావత్ శ్రీనివాస్ నాయక్
కొత్తగూడెం పట్టణ కేంద్రం శనివారం జరిగిన సేవాలాల్ సేన ముఖ్య నాయకులు సమావేశం లొ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస నాయక్ మాట్లాడుతూ. కొత్తగూడెం పరిధిలోని రామవరం పాల్వంచ ఏజెన్సీ ప్రాంతం, సుజాతనగర్ మండల పరిధిలోని ఏడు గ్రామపంచాయతీ లను కలుపుతూ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం మమ్మాటికి గిరిజన హక్కులను, హరించడమే అవుతుందని వారు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాలలో మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే గిరిజనులకు రావాల్సిన ఫలాలు, హక్కులు, చట్టాలు నీరు గారే ప్రమాదం ఉందన్నారు, కార్పొరేషన్ వ్యవస్థకు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూరే విధంగా ఈ ఏర్పాటు ఉందని ఆయన ధ్వజమెత్తారు. గిరిజన చట్టాలు హక్కులను కాలరాసే విధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల 1/70 పిసా చట్టాల పరిరక్షణ ప్రశ్నార్థంకంగా మారుతుందని, ఉపాధి గ్రామీణ పథకం గిరిజనులు, రియల్ ఎస్టేట్ , కార్పొరేట్ శక్తులతో గిరిజనెత రూల మెప్పు కోసమే కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు తెరమీదకు తీసు కోస్తున్నారని చెప్పారు. దీన్ని తిప్పి కొట్టడానికి ఈనెల 20న సేవాలాల్ సేన ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు గుగులోత్ బద్రు నాయక్ జిల్లా ఉపాధ్యక్షులు బానోత్ శ్రీనివాస్ నాయక్. విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు నాగేష్. సేవాలాల్ సేన సుజాతనగర్ మండల అధ్యక్షులు రమేష్ నాయక్ వంశీ రాథోడ్, రాజా నాయక్ వీరేందర్ నాయక్ వినోద్ నాయక్ ప్రశాంత్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు, సుజాతనగర్ మండల పరిధిలోని ఏడు గ్రామపంచాయతీ లను కలుపుతూ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం మమ్మాటికి గిరిజన హక్కులను, హరించడమే అవుతుందని వారు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాలలో మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే గిరిజనులకు రావాల్సిన ఫలాలు, హక్కులు, చట్టాలు నీరు గారే ప్రమాదం ఉందన్నారు, కార్పొరేషన్ వ్యవస్థకు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూరే విధంగా ఈ ఏర్పాటు ఉందని ఆయన ధ్వజమెత్తారు. గిరిజన చట్టాలు హక్కులను కాలరాసే విధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల 1/70 పిసా చట్టాల పరిరక్షణ ప్రశ్నార్థంకంగా మారుతుందని, ఉపాధి గ్రామీణ పథకం గిరిజనులు, రియల్ ఎస్టేట్ , కార్పొరేట్ శక్తులతో గిరిజనెత రూల మెప్పు కోసమే కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు తెరమీదకు తీసు కోస్తున్నారని చెప్పారు. దీన్ని తిప్పి కొట్టడానికి ఈనెల 20న సేవాలాల్ సేన ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు గుగులోత్ బద్రు నాయక్ జిల్లా ఉపాధ్యక్షులు బానోత్ శ్రీనివాస్ నాయక్. విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు నాగేష్. సేవాలాల్ సేన సుజాతనగర్ మండల అధ్యక్షులు రమేష్ నాయక్ వంశీ రాథోడ్, రాజా నాయక్ వీరేందర్ నాయక్ వినోద్ నాయక్ ప్రశాంత్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.