Site icon PRASHNA AYUDHAM

భార్యను చంపిన ఘటన.. సంచలన విషయాలు

IMG 20250127 WA00131

భార్యను చంపిన ఘటన.. సంచలన విషయాలు

Jan 27, 2025,

భార్యను చంపిన ఘటన.. సంచలన విషయాలు

తెలంగాణ : హైదరాబాద్ మీర్‌పేట్ పరిధిలో భార్యను చంపి ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడిచించిన ఘటనలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గురుమూర్తి సూక్ష్మదర్శిని సినిమా ప్రేరణతో మాధవి మృతదేహాన్ని మాయం చేశాడు. సినిమా తరహాలో మృతదేహాన్ని డిస్పోస్ చేశాడు. మృతదేహాన్ని కెమికల్‌తో నానబెట్టి కాల్చి పొడి చేశాడు. మరోవైపు ఈరోజు సాయంత్రం వరకు నిందితుడి గురుమూర్తిపై యాక్షన్‌కు పోలీసులు సిద్ధమయ్యారు.

Exit mobile version