Site icon PRASHNA AYUDHAM

బీఆర్ఎస్ లో యువకుల చేరిక

IMG 20250817 194703

Oplus_131072

సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన అమ్మగారి ప్రేమ్ సాయిరెడ్డి, అంబరుపేట వర్షిత్ రెడ్డి, భాను యాదవ్, చిమ్ముల కౌశల్ రెడ్డి, ఆకాష్, యశ్వంత్ యాదవ్, టింకూ, సంఘం హర్ష, బంటి, పలువురు యువకులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ.. యువతకు మంచి అవకాశాలు కల్పించే పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, రాజశేఖర్, శ్రీనివాస్, హనుమంత్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, రాజు, సత్యనారాయణ, సదానంద రెడ్డి, సంజీవరెడ్డి, గణేష్ అప్ప, రమేష్, వినోద్, చంద్రశేఖర్, మంగయ్య, యాదిరెడ్డి, గోపాల్, లక్ష్మణ్, మహేష్ యాదవ్, సాయిగౌడ్, రాజేశ్వర్, భాస్కర్ గౌడ్, శేఖర్ గౌడ్, లక్ష్మణ్, కృష్ణ, కిషన్, సత్యనారాయణ, మహేష్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Exit mobile version