ప్రశ్న ఆయుధం న్యూస్ నవంబర్ 12 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
శివ్వంపేట మండలం సికింధ్లపూర్ గ్రామ శివారు లో కొలువుదీరిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయాన్ని మంగళవారం నాడు లెక్కించారు,దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ రంగారావు,కార్యనిర్వహణ అధికారి శశిధర్,జూనియర్ సహాయకుడు నరసింహారెడ్డి ల సమక్షంలో ఏడు నెలల ఆదాయాన్ని లెక్కించగా 1,37,076 /-రూపాయలు వచ్చినవి అని ఈవో తెలిపారు,ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు,భక్తులు,గ్రామస్తులు ఉన్నారు,