జర్నలిస్ట్‌ను చంపేసి సెప్టిక్ ట్యాంక్‌లో పడేశారు!
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ లో దారుణ ఘటన జరిగింది. కాంట్రాక్టర్ అవినీతిని బయటపెట్టినందుకు జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్‌ను కొందరు దారుణంగా చంపేశారు. కాంట్రాక్టర్ సురేష్ ఆవరణలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ లో మృతదేహాన్ని పడేశారు.
అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.