గణేష్ యూత్ కమిటీ
భద్రాద్రి కొత్తగూడెం , జూలూరుపాడు, పాపకొల్లు గ్రామంలో జె ఎస్ ఆర్ఆ ధ్వర్యంలో మహా అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభించిన ముఖ్యనాయకులు రామిశెట్టి రాంబాబు, ధర్మరాజుల శంకరయ్య, గుమ్మడి వెంకటేశ్వర్లు, పాపిన్ని మధు కిరణ్, రాయి సాయి, గుమ్మడి హరి,రామిశెట్టి నరేందర్, కొదుమురి రంగారావు, అనుమొలు శ్రీనివాసరావు, మరియు విగ్రహ దాత ఊర్లమెంటి రవి మరియు గణేష్ యూత్ కమిటీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు