బాధిత కుటుంబాలకుఆర్థిక సాయం అందజేసినతాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా

ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 18(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

శివ్వంపేట మండలం ఉసిరిక పల్లి గ్రామానికి చెందిన, ఎరుకలి పోచయ్య, కుందనపల్లి నర్సమ్మ, నల్ల నరసయ్య, మృతి చెందడం జరిగింది, గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న, ప్రముఖ సంఘ సేవకులు, మాజీ జెడ్పిటిసి, పబ్బ మహేష్ గుప్తా, ఆ మూడు బాధిత కుటుంబాలను, పరమార్శించి, ఆర్థిక సాయం నగదు, ఒక్కొక్కరికి , ఐదు వేల రూపాయలు చొప్పున, మొత్తం కలిపి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం నగదు అందజేశారు,ఈ కార్యక్రమంలో, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు కృష్ణారావు, తాజా మాజీ సర్పంచ్ బాబురావు, బీసీ సెల్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now