ఆర్థిక సాయం చేసిన తాజా మాజీ జెడ్పిటిసి

ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 5 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చండి గ్రామంలో మరణించిన శివన్నగారి భూపాల్ కుటుంబానికి అడిగిన వెంటనే కాదనకుండా “ప్రముఖ సంఘ సేవకుడు” తాజా మాజీ జడ్పీటిసి పబ్బ మహేష్ గుప్తా తన సొంత నిధుల నుండి ఐదు వేల రూపాయలు ఆర్ధిక సాయంతో పాటు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు ఈ కార్యక్రమంలో చండి బి ఆర్ స్ కార్యకర్తలు ప్రవీణ్ గౌడ్, నవీన్ కుమార్ , మల్లారెడ్డి , ఆంజనేయులు గౌడ్ , ఎల్లేష్ , ఎల్లేష్ , మహేష్, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now