నూతన వధూవరులను ఆశీర్వదించిన తాజా మాజీ సర్పంచ్
గజ్వేల్ ఆగస్టు 23 ప్రశ్న ఆయుధం :
గజ్వేల్ మండలం కొల్గూర్ గ్రామానికి చెందిన తాజా మాజీ వార్డ్ మెంబర్ గొడుగు బాలకిషన్ వివాహం మక్త మాసాన్ పల్లికి చెందిన పిట్ల మౌనికతో శుక్రవారం గజ్వేల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరగగ్గా,ఈ వివాహానికి ఆగ్రామ తాజా మాజీ సర్పంచ్ మల్లం రాజు,మాజీ ఎంపిటిసి సత్తా గౌడ్, మాజీ వార్డ్ మెంబర్లు వంజరి రాజయ్య,గొడుగు యాదగిరి, గ్రామస్తులు బాగి రెడ్డి,జగ్గారి సత్తయ్య,సాకలి సత్తయ్య, గొడుగు కృష్ణస్వామి తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.