వివాహానికి ఆర్థిక సాయం అందజేసిన తాజా మాజీ జెడ్పిటిసి  పబ్బ మహేష్ గుప్తా

ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 28(మెదక్ ప్రతినిధి  శివ్వంపేట మండలం)

మెదక్ శివ్వంపేట మండలం పోతుల బొగుడ  గ్రామానికి చెందిన కొలిచెల్మ  నర్సింలు లక్ష్మి దంపతుల కుమార్తె వివాహానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం, మరియు, నిత్యవసర సరుకులు,, ప్రముఖ సంఘ సేవకులు,  తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా,అందజేశారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా, మాట్లాడుతూ, ప్రతి ఒక్క, ఆడపడుచు వివాహానికి, నాకు తోచిన సహాయ సహకారాలు ఎల్లవేళలాఅందజేస్తానని,అన్నారు ఈకార్యక్రమంలో,పత్రాల ప్రశాంత్ గౌడ్,పత్రాల పెంట గౌడ్,నాగరాజుగౌడ్, కుమ్మరి నర్సింలు, చాపల నర్సింలు గౌడ్ వెంకటేష్ అశోక్ నెల్లూరు, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now