ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 31(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం బిక్య తాండకు చెందిన ధనవత్ కూన్య నాయక్ కిడ్నీ వ్యాధి సమస్యతో బాధపడుతున్న విషయాన్ని, తాండవాసులు ద్వారా తెలుసుకొని,అతనికి పరామర్శించిన ప్రముఖ సంఘ సేవకులు, తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా,అతనికి చికిత్స నిమిత్తం ఎనమిది వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు, ఈ కార్యక్రమంలో, గ్రామ కమిటీ అధ్యక్షులు మోహన్ నాయక్,సురేష్ నాయక్,లాలూ నాయక్, కిషన్ నాయక్,బాల్ సింగ్,తదితరులు పాల్గొన్నారు