*గాంధారి ప్రాథమి వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో*
*ప్రశ్న ఆయుధం న్యూస్ 28 సెప్టెంబర్ కామారెడ్డి జిల్లా
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గాంధారి
చైర్మన్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ & ఐడీసీ ఎం సి డైరెక్టర్ పెద్దబూరి సాయికుమార్ అధ్యక్షతన సహకార సంఘం ఆవరణలో మహాజన సభ నిర్వహించరు ఈ కార్యక్రమములో చైర్మన్ మాట్లాడుతు రైతులు తీసుకున్న అప్పులు సకలంలో చెల్లించి అభివృద్దికి తోడ్పడాలని అన్నారు, త్వరలోనే పరిధిలో ఉన్నా నేరల్ మరియు పెట్ సంగెం గ్రామాలలో గోదాం నిర్మాణ పనులు ప్రారంభం చేస్తామని చెప్పరు,తర్వత సొసైటీ సీఈఓ సాయిలు సొసైటీ యొక్క వార్షిక లావాదేవీలు. చదివి వినిపించారు ఈ కార్యక్రమములో సొసైటీ వైస్ చైర్మన్ ఉదల్ సింగ్ , సొసైటీ డైరెక్టర్లు ధోల్లు సాయిలు ,గాండ్ల లక్ష్మణ్ ,రొడ్డ అశోక్ రెడ్డి ఆర్ల శివాజీ రావు వజీర్ సవితా బాయి ముకుంద్ రావు ,గొల్ల హర్జయ్య ,పయ్యల జనార్ధన్ ,గోవింద్ గణపతి రావు ,గాంధారి తాజా మాజీ సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్ , ఏఎంసి చైర్మన్ బండారి పరమేష్ , రైతులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు_*