ఎల్ ఓ సి చెక్కును అంద చేసిన ఎమ్మెల్యేజారే

IMG 20240728 WA0443


అశ్వారావుపేట నియోజకవర్గం
దమ్మపేట మండలం
గోపాలపురం గ్రామానికి చెందిన
గొలిశెట్టి కొర్రాజులు కు చేతులకు ఇన్ఫెక్షన్ సోకటంతో అత్యవసర ట్రీట్మెంట్ కోసం నిమ్స్ హాస్పిటల్ కు పంపించిన ఎమ్మెల్యే వారి ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలుసుకొని, ఉచిత ట్రీట్మెంట్ కోసం ప్రభుత్వం నుంచి 1,20,000 కు ఎల్ వో సి చెక్కు సెక్రటేరియట్ కు నేరుగా వెళ్లి మంజూరు చేపించి హైదరాబాదులోని నూతన ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వారికి స్వయంగా చెక్కు అందజేస్తున్న అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు

జారె ఆదినారాయణ

Join WhatsApp

Join Now